VIDEO: శునకం ప్రాణాలు కాపాడిన డాల్ఫిన్.. (Trending)

1081చూసినవారు
సాటి మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోవడం సాధారణమైన విషయం. కానీ, జంతువులు ఒకటికి ఒకటి సహాయం చేసుకుంటే ఎలా ఉంటుంది.? తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ కుక్క అనుకోకుండా సముద్రంలో పడిపోయింది. ఈది ఈది చివరికి ఓపిక నశించి మునిగిపోయే స్థితికి చేరుకుంది. అంతలోనే ఓ డాల్ఫిన్ ప్రత్యక్షమై.. శునకం దగ్గరకి వచ్చి దానిని తన వీపుపై ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియో చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది.

సంబంధిత పోస్ట్