VIDEO: కేసీఆర్ మంచోడు.. కన్నీళ్లు పెట్టుకున్న నేతన్న

16754చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ పై తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూ జగిత్యాల నేతన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. 'కకేసీఆర్ చాలా మంచోడు. కేసీఆర్ ప్రపంచానికి మంచిగా చేసిండు. మేలు చేసిండు. నేను నా భార్య.. కేసీఆర్ వల్లే రూ.2000 పెన్షన్ వస్తే బతుకుతున్నాం. నేతన్నలను ఆదుకున్నాడు. కేసీఆర్ అన్నమే మేం తింటున్నాం' అని భావోద్వేగానికి గురయ్యారు.