VIDEO: నదిలో కొట్టుకుపోతుంటే కాపాడారు

84చూసినవారు
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇద్దరు జవాన్లు ప్రాణాలకు తెగించి కాపాడారు. హరిద్వార్‌లోని కాంగ్రా ఘాట్‌లో శివభక్త్ అనే వ్యక్తి సోమవారం స్నానానికి దిగాడు. అయితే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడిని SDRF జవాన్లు శుభమ్, ఆసిఫ్, పోలీస్ డైవర్ సన్నీకుమార్ సాహసోపేతంగా రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్ల సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్