VIDEO:పెట్రోల్ బంక్‌లో ఫోన్ మాట్లాడుతుండగా షాక్

56చూసినవారు
పెట్రోల్ బంక్‌లలో ఫోన్ మాట్లాడడం నిషిద్ధం. కొందరు దీనిని పట్టించుకోవట్లేదు. ఇదే కోవలో ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ నింపుకునేందుకు పెట్రోల్‌బంక్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఫోన్ కాల్ మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా బైక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడి బైక్‌ను కొంచెం దూరం తీసుకెళ్లాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :