టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై
భారత్ గెలిచి విజేతగా నిలిచింది.
ఇక ఈ మ
్యాచ్ను భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మలుపు తిప్పింది. హార్దిక్ పాండ్య వేసిన 20వ ఓవర్ తొలి బంతిని మిల్లర్ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఆ క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద తనను తాను నియంత్రించుకుంటూ 2 సార్లు ఆ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో భారత విజయం ఖాయమైంది.