VIDEO: ఈ ఐడియా ఏదో బాగుందే..!

589చూసినవారు
ఈ వీడియోలో ఓ వ్యక్తి అన్నం తినేందుకు సిద్ధమయ్యాడు. అయితే తిన్న తర్వాత పాత్రలను క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్లేట్, స్పూన్, గ్లాస్‌లకు కవర్లు చుట్టేశాడు. తినడం పూర్తయిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్‌ను సులభంగా తీసిపారేశాడు. పాత్రలను శుభ్రంగా రాక్‌లో సర్దేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ ఐడియా ఏదో బాగుందే అని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you