పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్ నుంచి విజయ్​ శేఖర్​ ఔట్

54చూసినవారు
పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్ నుంచి విజయ్​ శేఖర్​ ఔట్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) పార్ట్​టైమ్​ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు. ఆర్​బీఐ కఠిన ఆంక్షలతో పేమెంట్స్​ బ్యాంక్​ అల్లాడిపోతున్న తరుణంలో.. ఆయన రాజీనామా చేయం చర్చనీయాంశంగా మారింది. ఫిన్​టెక్​ బ్రాండ్ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్).. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను పునర్వ్యవస్థీకరించినట్లు సోమవారం ప్రకటించింది.

ట్యాగ్స్ :