విజయభేరి మోగింది.. CM రేవంత్ ట్వీట్

56చూసినవారు
తెలంగాణ ప్రజలపై తనకున్న అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 'విజయభేరి మోగింది... గెలుపు శబ్ధం వినిపిస్తూ... ఆదిలబాదు చెప్పింది... అడవి బిడ్డల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్సేనని. బలహీనుడి బలమవుతా… రైతన్నకు చేదోడవుతా… మీ కోసం నిత్యం శ్రామికుడవుతా… ఇందూరైనా… ఏ ఊరైనా… తెలంగాణ సేవకుడవుతా' అని రాసుకొచ్చారు.