కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

77చూసినవారు
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
దుద్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you