కొడంగల్: బీసీ కుల గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

65చూసినవారు
కొడంగల్: బీసీ కుల గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా బీసీ కుల గణన సర్వే చేపట్టబోతుంది. ఈ సందర్బంగా కొడంగల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం సభ్యుడు శ్రీనివాసచారి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబ యజమాని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, భూమి పాసు బుక్కు, ఇతర వివరాలు సర్వేదారునికి చూపించి వారికి సహకరించాలని సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్