మెట్ల బావికి పూర్వ వైభవం తేవాలి

85చూసినవారు
మెట్ల బావికి పూర్వ వైభవం తేవాలి
చారిత్రక వారసత్వ సంపదకు ప్రతీకగా భావిస్తున్న కొడంగల్ పట్టణంలోని పురాతన మెట్ల బావికి పూర్వ వైభవం తేవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. బావిలో పేరుకుపోయిన చెత్త తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, నాటి ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులు అబ్బుర పడేలా ఎంతో అద్భుతంగా కట్టిన ఈ పురాతన మెట్ల బావిని తిరిగి అందుబాటులోకి తెస్తే కొడంగల్ వైభవానికి ప్రతికగా నిలుస్తుందని పలువురు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్