బావాజీ జాతర పోస్టర్ విడుదల చేసిన తిరుపతిరెడ్డి

66చూసినవారు
బావాజీ జాతర పోస్టర్ విడుదల చేసిన తిరుపతిరెడ్డి
కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సంత్ లోకమసంద్ జాతర పోస్టర్ను ఆదివారం కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా 22 నుండి 25 వరకు జరిగే జాతర ఉత్సవాలకు రావాలని ఆలయ ధర్మకర్త బావాజీ గోపాల్ ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.