ముఖ్య కార్యకర్తల సమావేశం

58చూసినవారు
ముఖ్య కార్యకర్తల సమావేశం
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ నరసింహ ఆధ్వర్యంలో బుధవారం పరిగి అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరమేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్