రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

50చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రంజాన్ వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మైనార్టీ సోదరులతో ఆలింగనం చేసుకున్నారు. మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, మైనార్టీ సోదరులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్