ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా చౌడాపుర్ మండల పరిధిలోని అడవి వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్, కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్