జెండాను ఎగరవేసిన అధికారులు

83చూసినవారు
జెండాను ఎగరవేసిన అధికారులు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పరిగి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ అశోక్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్