ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు

74చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని భాద్య నాయక్ తండ గ్రామంలో శుక్రవారం బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్