దుర్గామాత పూజలో వెన్నచేడ్ ఎస్బిఐ బ్యాంకు మేనేజర్

52చూసినవారు
దుర్గామాత పూజలో వెన్నచేడ్ ఎస్బిఐ బ్యాంకు మేనేజర్
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో గురువారం మొదటి రోజు పూజా కార్యక్రమంలో వెన్నచేడ్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ శంకర్ నాయక్ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గుర్రాల చెన్నయ్య, సంఘ సభ్యులు, దుర్గమాత కమిటీ అధ్యక్షుడు శంకర్, గ్రామ పెద్దలు అందరూ కలిసి మేనేజర్ ని శాలువాతో సన్మానం చేసి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్