'వెట్టయాన్' లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీ
వెట్టయాన్ ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా మూవీలో రజనీ పాత్ర గురించి చిత్ర బృందం వెల్లడించింది. ఆయన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారని తెలిపింది. ఆయన పని విధానం నచ్చని బాస్ గా అమితాబ్ నటించారు. బిగ్ బీకి ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. జైభీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా వారియర్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.