విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు

574చూసినవారు
విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 83* రన్స్ చేసిన విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో అత్యధిక టీ20 రన్స్(3,276) చేసిన ఆటగాడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్-మీర్పూర్, 3,239), ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్(ట్రెంట్ బ్రిడ్జ్-3,036 రన్స్), బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్(మీర్పూర్-3,020 పరుగులు) ఉన్నారు.