పదేళ్ల వయసులో పాఠాలు చెప్పిన దుర్గాబాయి

80చూసినవారు
పదేళ్ల వయసులో పాఠాలు చెప్పిన దుర్గాబాయి
1909వ సంవత్సరం జూలై 15వ తేదీన కాకినాడలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది ఏళ్ళ వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి విద్యాబోధన చేసేవారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు.

సంబంధిత పోస్ట్