విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ REVIEW

1552చూసినవారు
విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ REVIEW
మానవ స్పర్శను నోచుకోలేని ఓ అరుదైన వ్యాధి నివారణ కోసం హీరో చేసే ప్రయాణమే 'గామి'. పూర్తిగా కొత్త కథతో వచ్చిన విశ్వక్ సేన్ అద్భుతమైన నటనతో మెప్పించారు. విజువల్స్, VFX, BGM, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్, ఎమోషనల్ సీన్లు ప్లస్ పాయింట్లు. చెప్పాలనుకున్న విషయాన్ని ఇంకా బెటర్ గా ప్రజెంట్ చేయాల్సింది. కొన్ని లాజిక్స్ లేని సీన్లతో ఏదో మిస్ అయినట్లు ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెప్పాల్సింది.

ట్యాగ్స్ :