మార్కెట్ లోకి VIVO V30 సిరీస్ ఫోన్.. ఫీచర్లు ఇవే

82చూసినవారు
మార్కెట్ లోకి VIVO V30 సిరీస్ ఫోన్.. ఫీచర్లు ఇవే
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ VIVO.. V30 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. V30, V30 PRO పేరిట వస్తున్న ఈ
మోడల్ లలో ముందు భాగంలోనే 50ఎంపీ కెమెరాను ఇవ్వడం విశేషం. V30PRO ఫీచర్లు, వేరియంట్లు, ఇతర ఫీచర్లు, ధర వంటి వివరాలు చూద్దాం. V30ప్రో ఫీచర్లు: 50ఎంపీ ఓఐఎస్+50ఎంపీ బ్యాక్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000mAhబ్యాటరీ. ధర విషయానికి వస్తే 8GB+256GB - .41,999, 12GB+512GB - .46,999

ట్యాగ్స్ :