గొర్రెల‌పైకి దూసుకెళ్లిన వోల్వో బ‌స్సు

71చూసినవారు
గొర్రెల‌పైకి దూసుకెళ్లిన వోల్వో బ‌స్సు
TG: క‌ర్ణాట‌కలోని రాయ‌చూర్ రూర‌ల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో శుక్రవారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. గొర్రెల‌పైకి వోల్వో బ‌స్సు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 150 గొర్రెలు మృత్యువాత ప‌డ్డాయి. మ‌హారాష్ట్ర‌కు చెందిన వోల్వో బ‌స్సు.. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్తుండ‌గా రాయ‌చూర్ వ‌ద్ద గొర్రెల‌పైకి దూసుకెళ్లింది. దీంతో 150 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. మ‌రో 25 గొర్రెలు తీవ్రంగా గాయ‌ప‌డ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్