క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌ పోటీలు: ఎమ్మెల్యే

51చూసినవారు
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలు జరగగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్