మేడిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

78చూసినవారు
జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లి మేడిగడ్డ వద్ద గోదావరి నది పై బిఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష్మి బ్యారేజ్ ను నిర్మించగా మూడెళ్ళలోనే బ్యారేజ్ పిల్లర్లు కుంగి పోవడంతో ప్రాజెక్ట్ లోని లోపాలను ఎత్తి చూపేందుకు, వాస్తవాలను ప్రజలు తెలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మంగళవారం అసెంబ్లీ నుండి నేరుగా మంత్రులు, ఎమ్మెల్సి ల బృందంతో కలిసి ప్రత్యేక బస్సులలో మేడిగడ్డకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :