భూపాలపల్లి జిల్లా
కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. గోదావరి నీరు కలుషితం అవుతుందని లోకల్ యాప్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గోదావరి తీరంలో చెత్త చెదరని గ్రామపంచాయతీ సిబ్బంది తొలింగించారు. గోదావరిలో వ్యర్థాలతో కాలుష్యం అవుతుందని వచ్చిన కథనానికి అధికారులు స్పందించి గోదావరి తీరం వద్ద శుభ్రం చేయడంతో భక్తులు స్థానికులు హార్షం వ్యక్తంచేశారు.