కాళేశ్వరం లో కార్తిక శోభ

84చూసినవారు
రిపోరభూపాలపల్లి జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర కార్తీకమాస సోమవారం కావడంతో భక్తుల రద్దీ నెలకుంది. తెల్లవారు జాము నుంచే మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కాళేశ్వరం చేరుకోని త్రివేణి సంగమంలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్