వరంగల్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పట్టాలపై ఆదివారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు.. ఇవాళ తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కుసుమ కాంతయ్యగా గుర్తించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.