క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

60చూసినవారు
క్రీడల్లో గెలుపు ఓటములు సహజం
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో సమ్మక్క సారలమ్మ హెరిటేజ్ వారి అధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడల పోటీల కార్యక్రమంలో శనివారం భూపాలపల్లి జిల్లా కబడ్డీ అధ్యక్షురాలు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు. వారి వెంట స్థానిక నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్