Oct 13, 2024, 08:10 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
కొత్తగూడ: గుంజేడు రోడ్డుకు వెలిసిన సీతరాములవారు
Oct 13, 2024, 08:10 IST
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు రోడ్డుకు లోపల భాగంలో ఆదివారం శ్రీ సీతరాములవారు వెలిశారు. విషయం తెలుసుకున్న
కొంతమంది ఆ ప్రాంతంలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో అక్కడ జమ్మి చెట్టు కూడా ఉందని తమ పూర్వీకుల కాలంలో అక్కడ పూజలు చేసేవారమని స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో గుడి కట్టించి పూజలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.