గుంజేడు రోడ్డుకు వెలిసిన సీతరాములవారు

73చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు రోడ్డుకు లోపల భాగంలో ఆదివారం శ్రీ సీతరాములవారు వెలిశారు. విషయం తెలుసుకున్న
య కొంతమంది ఆ ప్రాంతంలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో అక్కడ జమ్మి చెట్టు కూడా ఉందని తమ పూర్వీకుల కాలం లో అక్కడ పూజలు చేసేవారమని స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో గుడి కట్టించి పూజలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్