మంచి పేరున్న నాయకున్ని కోల్పోయం

62చూసినవారు
మంచి పేరున్న నాయకున్ని కోల్పోయం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ నేత నూకల నరేష్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదివారం వారి నివాసం లోతెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పరామర్శించి, నివాళులు అర్పించారు. డోర్నకల్ నియోజకవర్గం లో మంచి పేరున్న నాయకుడు నరేష్ రెడ్డి అని అన్నారు.

సంబంధిత పోస్ట్