చిన్నగూడూరు మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన కుర్రె నాగన్న సోదరుని కుమార్తె బేబీ చరణ్య అనారోగ్యానికి గురై ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందినారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మంజూరు చేయించిన 12000/- వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు ను వారి కుటుంబ సభ్యులకు బీఆర్ ఎస్ నాయకులు బొమ్మకంటి వెంకట్ గౌడ్ శుక్రవారం అందజేశారు. వెంకన్న, రవీందర్, వెంకన్న, అశోక్, నాగమల్లేశ్, జితేందర్ రెడ్డి, ఉపేందర్, సైదులు, శ్రీను ఉన్నారు.