కురవి శ్రీవీరభద్రస్వామివారి ఆలయంలో డిఎస్పీ పూజలు

82చూసినవారు
కురవి శ్రీవీరభద్రస్వామివారి ఆలయంలో డిఎస్పీ పూజలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కురవి మండల కేంద్రములోని కురవి శ్రీవీరభద్రస్వామివారి ఆలయంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు ప్రత్యేకపూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you