ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

83చూసినవారు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్
డోర్నకల్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ను మంగళవారం నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ ఆవిష్కరణ సభ సూర్య ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా డోర్నకల్ ఎస్సై సంతోష్ రావు పాల్గొన్నారు. హెచ్ ఎం నరసింహ రావ్, సీఐటీయూ మండల కార్యదర్శి దాసరి మల్లేశం, ఎస్జిల్లా సహాయ కార్యదర్శి బానోతు సింహాద్రి, మండల నాయకులు సందీప్, దీక్షిత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్