అటోను డీ కోట్టిన లారీ

83చూసినవారు
అటోను డీ కోట్టిన లారీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్ర శివారులోఉన్న పెట్రోల్ బంకు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో నీ లారీ ఢీకొట్టడం తో మాధవపురం కు చెందిన నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్