రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి

84చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ పోరాటస్పూర్తి భావితరాలకు ఆదర్శం కావాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 26వ తేదీన తెలంగాణ చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్