చేర్యాల పట్టణంలో మడేలేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట భాగంలో రజకుల కుల దైవమైన మడలేశ్వర స్వామిని సోమవారం జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి దర్శించుకొని అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.