రోడ్డు ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు

545చూసినవారు
రోడ్డు ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు
నిత్యం రద్దిగా ఉండే హుస్నాబాద్ నుండి జనగామ ప్రధాన రహదారి అక్కరాజుపల్లి గ్రామం కల్వర్టు వద్ద గల పెద్ద మూల మలుపులో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి.
దీంతో మంగళవారం రెయిన్బో యూత్ అధ్యక్షుడు అంకం రాజు ఆధ్వర్యంలో పదివేల రూపాయలు వెచ్చించి రెండు రోడ్డు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్