రేబర్తి గ్రామ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి మృతి

74చూసినవారు
రేబర్తి గ్రామ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి మృతి
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్ మండలం రేబర్తి గ్రామ మాజీ సర్పంచ్ చిల్పూర్ భూపతిరెడ్డి
సోమవారం హైదరాబాద్ లో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. భూపతి రెడ్డి మృతితో గ్రామంలో, వారి కుటుంబంలో విషాదం నెలకొంది. సంఘటనను తెలుసుకున్న
మద్దూర్ జడ్పిటిసి సభ్యులు గిరి కొండల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను కల్సి పరామర్శించారు. వారితోపాటు బొంగుని శివయ్య, దొంతి రాజిరెడ్డి, గంధం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్