అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

81చూసినవారు
అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శనివారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికి ఆహ్వానాలు పంపించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్