చేర్యాల: సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన చైర్ పర్సన్

57చూసినవారు
చేర్యాల: సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన చైర్ పర్సన్
చేర్యాల పట్టణం 5 వ వార్డు పరిధిలోని మడేలయ్య దేవాలయం ఆవరణలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూపరాణి, కమిషనర్ ఎస్ నాగేందర్, ఆ వార్డు కౌన్సిలర్ ఆడెపు నరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతను పాటించి పనులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో పోషయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, నర్సింలు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్