జనగామ: కేసీఆర్‌ను కలిసిన ముత్తిరెడ్డి

52చూసినవారు
జనగామ: కేసీఆర్‌ను కలిసిన ముత్తిరెడ్డి
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జనగామ మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్‌ వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం కలిశారు. ఈ నెల 29న దీక్షా దివస్‌ విజయవంతానికి వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో ఇటీవల నిర్వహించిన సన్నాహక సమావేశంతో పాటు 3వేల మందితో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్