కొడకండ్ల మండల కేంద్రంలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఆశా వర్కర్ల కు, ఏఎన్ఎంలకు ఏయంసి, ఎంసీహెచ్, ఎన్సిడి నమోదు పెంచాలని, టీబి శాంపిల్స్ తీసుకోవాలని, రక్తపోటు, మదిమేహ వ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ అంది ఇవ్వాలని జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ డాక్టర్ పాల్గొన్నారు.