దుర్గామాతకు వెండి కిరీటం బహుకరణ

78చూసినవారు
దుర్గామాతకు వెండి కిరీటం బహుకరణ
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్/దూలిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామంలోని దుర్గా మాత ఆలయంలో దుర్గమ్మతల్లికి వెండికిరిటాన్ని భక్తులు బహుకరించారు. మంగళవారం గ్రామానికి చెందిన ఇమ్మడి సుదర్శన్ రెడ్డి కుమారుడు కోడలు అమ్మవారికి 65 తులాల వెండి కిరీటం ను ప్రత్యేకంగా చేపించి గ్రామస్థుల సమక్షంలో అమ్మవారికి అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్