తొలి ఏకాదశి, మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

80చూసినవారు
తొలి ఏకాదశి, మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
తొలి ఏకాదశి, మొహర్రం పండుగల సందర్భంగా జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సమాజంలో ధర్మపరిరక్షణకు, ప్రజల ఐక్యతకు ప్రతీక మొహర్రం, తొలి ఏకాదశి పండుగలన్నారు. ఈ తొలి ఏకాదశి, మొహరం పండగులను జనగాం జిల్లా ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్