సమాజి మార్పులో కవులపాత్ర కీలకం

70చూసినవారు
సమాజి మార్పులో కవులపాత్ర కీలకం
సమాజంలో ఉన్న వివిద సమస్యలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షం వహిస్తూ తమ కవితల ద్వారా సమాజమార్పుకు కృషి చేయుటలో కవుల పాత్ర కీలకమని టీఎస్ యు టి ఎఫ్ జనగాం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు అన్నారు. శ్రీ క్రోధి నామ ఉగాది సందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన జనగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాజిక కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్