Jan 20, 2019, 15:01 ISTమౌనిక కి LOKAL తరపున పుట్టినరోజు శుభాకాంక్షలుJan 20, 2019, 15:01 ISTఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మౌనిక కి LOKAL తరపున హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రియమైన వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ పూర్తి వివరాలను మాకు పంపించండి.స్టోరీ మొత్తం చదవండి
Nov 06, 2024, 11:11 IST/జనగాంజనగాంజనగాం: ఇంటి గుమ్మం కు అడ్డంగా విద్యుత్ స్తంభంNov 06, 2024, 11:11 ISTజనగాం అయినా పూర్ గ్రామానికి చెందిన చెక్క హనుమంతు ఇంటి గుమ్మం లో విద్యుత్ స్తంభం ఉంది. గతంలో లిఖిత పూర్వకంగా నవతెలంగాణ గ్రూపులో చాలాసార్లు మొరపెట్టుకున్న ఆ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని ఇంటి యజమాని బుధవారం తెలిపారు. విద్యుత్ అధికారులు ముఖ్యంగా AE నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.