12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

64చూసినవారు
12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బిట్ కాయిన్ ధర ఒకేసారి భారీగా పెరిగింది. అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన సమయంలో 63 వేల 467 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ధర కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అని డిసైడ్ కాగానే ఏకంగా 73 వేల 605 డాలర్లకు చేరుకుంది. అంటే 12 గంటల్లోనే 10 వేల డాలర్లు పెరిగింది.

సంబంధిత పోస్ట్